ఈ సెప్టెంబర్ 12న రెండు సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే రీతిలో పోటీపడుతున్నారు. అందులో ఒకటి తేజ సజ్జా – మంచు మనోజ్ లీడ్ రోల్ లో నటిస్తున్న మిరాయ్. ఈగల్ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసుకుని మరికొద్ది రోజుల్లో థియేటర్స్ లోకి వస్తోంది. అశోకుడు.. 9 పుస్తకాలు.. నేపధ్యంలో మైథలాజికల్ టచ్ తో రాబోతుంది మిరాయ్. ఇక రెండవ సినిమా…
Malayalam Actresses: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మలయాళ హీరోయిన్లకి ఎప్పుడూ ఓ ప్రత్యేక స్థానం ఉండనే ఉంటుంది. అందుకే కాబోలు.. ఎప్పటికప్పుడు కొత్త కేరళ గ్లామర్ టాలీవుడ్ లో కొనసాగుతునే ఉంటుంది. ఇక అలా క్లిక్ అయిన హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్. ఆమెతో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా కూడా మరోసారి జీగేలు అంటారా? అలాగే సీనియర్ యాక్ట్రెస్ నయనతార ఇలా అందరూ ఒక్కో సినిమాతో టాలీవుడ్ లో వారి హవా కొనసాగిస్తున్నారు. CM Chandrababu: కేంద్ర…
టాలీవుడ్‌లో అనుపమ కెరీర్ స్టార్ట్ చేసి దాదాపు 10 ఇయర్స్ కావొస్తోంది కానీ సోలో హీరోయిన్‌గా శతమానం భవతి, టిల్లు స్క్వేర్ మినహా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ హిట్స్ లేవు. టిల్లు2లో లిల్లీ క్యారెక్టర్లో గ్లామర్ డోస్ పెంచి పొట్టి దుస్తులు, సిద్దు జొన్నలగడ్డతో కిస్సులు, రొమాన్స్ అంటూ ఆరాచకం సృష్టించడంతో హర్ట్ అయ్యారు ఫ్యాన్స్. అదే టైంలో విమర్శకుల ప్రశసంలు దక్కాయి. ఆఫర్లు కూడా వచ్చి పడ్డాయి. తిరిగి స్కిన్ షో జోలికి పోని భామను..…