Home
Kishan Reddy
Kishan Reddy News
-
Kishan Reddy : రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వరద ప్రాంతాల్లో రేపు పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాలను కిషన్ రెడ్డి సందర్శిస్తారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి ప్రాంతంలో ముంపుబాధితులను కలుస్తారు. breaking news, latest news, telugu news, kishan reddy, flood affected areas, bjp, -
Jayasudha : బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే జయసుధ..?
తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిశారు. జయసుధ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. breaking news, latest news, telugu news, jayasudha, bjp, kishan reddy, -
Top Headlines @9PM : టాప్ న్యూస్
Top Headlines @9PM 28.07.2023, Top Headlines @9PM, telugu news, big news, breaking news, CM Jagan, Kishan Reddy, V Hanumantha rao -
Kishan Reddy : కేసీఆర్ అసెంబ్లీకి అర్థం లేకుండా చేశారు
విపత్తు నిర్వహణ కింద రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 988 కోట్లు సిద్దంగా ఉన్నాయని, ఇందులో 75 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. వాటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయొచ్చని, ఈ నిధుల నుండే మరణించిన వారికి నాలుగు breaking news, latest news, telugu news, kishan reddy, brs government, -
Kishan Reddy : కేసీఆర్ మీరు ఉండే మూడు నెలలైనా హైదరాబాద్‌ను పట్టించుకోవాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు ఉండే మూడు నెలలు అయినా హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోవాలని రానున్న రోజుల్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని కనీస సౌకర్యాలు కల్పించ లేనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అంబర్‌పేట పటేల్ నగర్ నుండి ముసారంబాగ్ బ్రిడ్జ్ వరకు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. breaking news,… -
Amit Shah: అమిత్ షా తెలంగాణ టూర్ మళ్లీ వాయిదా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈనెల 29వ తారీఖున ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు వెల్లడించారు. అయితే, రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు పేర్కొన్నారు. -
Kishan Reddy: తెలంగాణ సమాజాన్ని అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నారు..
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పర్యటించారు. గజ్వేల్ అల్లర్లలో జైలుకు వెళ్లిన వారిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దుర్మార్గానికి పాల్పడిన వారిని శింక్షించకుండా హిందువులను జైలుకు పంపించి మరో వర్గానికి కొమ్ము కాస్తున్నారు అని మండిపడ్డారు. -
Kishan Reddy: దేశంలో విద్యుత్ కొరత లేకుండా చేసిన ఘనత మోడీ దే..!
Kishan Reddy: చేతల ప్రభుత్వం మోడీ ది అని, దేశంలో విద్యుత్ కొరత లేకుండా చేసిన ఘనత మోడీ దే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అన్నారు. -
Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకేతాను ముక్కలే..
వ్యవసాయ రంగానికి, రైతు సమాజానికి గౌరవం కలిగించే విధంగా మోడీ సర్కారు కార్యక్రమాలు చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. -
Kishan Reddy : అమిత్ షా పర్యటన ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష
వివిధ సెల్ ల నేతలతో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ నెల 29న అమిత్ షా పర్యటన పై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా రంగాల్లో ప్రముఖులను అమిత్ షా సమావేశానికి ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్స్, టీచర్స్, లాయర్స్, వ్యాపారస్తులు, వివిధ రంగాల్లో ప్రముఖులను ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే.. రేపటి బీజేపీ కొర్ కమిటీ భేటీ వాయిదా పడింది. breaking news, latest news, telugu news, kishan…
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!