Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తన తల్లి పేరుతో మొక్క నాటారు. దేశ ప్రజలు అమ్మ పేరుతో చెట్టు నాటాలనని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. దేశంలో పర్యావరణ మార్పుల వల్ల సమతుల్యం దెబ్బతిందన్నారు. దేశంలో అడవులు తగ్గిపోతున్నాయి, పట్టణ ప్రాంతాలు కాంక్రీట్ జంగల్ గా మారిపోతున్నాయన్నారు. అమ్మకు మించింది లేదని, నవమాసాలు మోసి అమ్మ జన్మనిస్తుందన్నారు. దేశాన్ని భారత మాతతో పిలుస్తామన్నారు. భూమిని…