Dasoju Sravan Joins BJP: దాసోజు శ్రవణ్ నేడు కమలం గూటికి చేరారు. ఢిల్లీలోని బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్వవహారాల ఇన్ చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఇవాళ ఉదయం బీజేపీలో చేరారు. దాసోజు శ్రవణ్ కు కసాయం కండువాకప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే నిన్న శనివారం ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ…