పొదుపు పథకాలను అందిస్తున్న సంస్థ పోస్టాఫీస్… ఈ పోస్టాఫీస్ జనాలకు ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ స్కీమ్ లు జనాల ఆదరణ పొందాయి.. వీటిలో కిసాన్ వికాస్ పత్ర పథకం.. ఇందులో పెట్టుబడిదారులు తమ డబ్బును రెట్టింపు చేస్తారని హామీ ఇచ్చారు. మీరు ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మీరు కిసాన్ వికాస్ పాత్రను ఒక ఎంపికగా ఎంచుకోవచ్చు. ఈ పథకంపై ప్రభుత్వం 7 శాతానికి పైగా వడ్డీని అందిస్తోంది..…