Kirrak Boys Vs Khiladi Girls : స్టార్ మా ఛానల్‌లో ప్రసారం అయ్యే “నీతోనే డాన్స్ 2.0 “షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ డాన్స్ షో ఏకంగా 13 వారాలు కొనసాగింది.రేపు ఆదివారం తో ఈ డాన్స్ షో ముగుస్తుంది.అయితే నేడు జరగనున్న ఎపిసోడ్ సీజన్ విన్నర్ ఎవరో రివీల్ చేయనున్నారు.అయితే ఈ డాన్స్ షో ఫినాలేకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి అయింది.దీనితో ఈ సీజన్ విన్నర్ ఎవరో…