Star Maa: “కిరాక్ బాయ్స్ కిలాడి గాళ్స్”.. మొదటి సీజన్ ను సక్సెస్ గా సాగింది. ఇప్పుడు మారోమారు అదే జోష్ తో పదహారు మంది సెలెబ్రిటీలు.. ఇద్దరు స్టార్ లీడర్స్.. ఒక ఎనర్జిటిక్ ప్రేజెంటర్.. ఒక సక్సెస్ ఫుల్ ఫార్మాట్.. గెలవాలనే పట్టుదల.. ఓటమి ని గెలుపుగా మలుచుకోవాలనే తపన.. ఒకే వేదికపైన అందరూ కలిసి ప్రేక్షకులకు వినోదం అందించడానికి సిద్ధమయ్యారు. ఇది స్టార్ మా అందించబోతున్న సరికొత్త షో. ఇందులో కిరాక్ బాయ్స్, కిలాడి…