కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న చిత్రం “చార్లీ 777”. పరంవా స్టూడియోస్ బ్యానర్ పై జి.ఎస్. గుప్తా, రక్షిత్ శెట్టి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంగీత శృంగేరి, రాజ్ బి శెట్టి, బాబీ సింహా, డానిష్ సైట్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కిరణ్ రాజ్ కే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో టైటిల్ రోల్ లో ఓ కుక్క కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమా చార్లీ జర్నీని…
నేడు కన్నడ నటుడు రక్షిత్‌శెట్టి పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘777 చార్లీ’ సినిమా టీజర్‌ను చిత్రబృందం అభిమానులతో పంచుకుంది. ఈ టీజర్‌ను నేచురల్ స్టార్ నాని విడుదల చేస్తూ.. టీజర్ క్యూట్‌గా ఉందని పేర్కొన్నారు. కాగా ఇందులో టైటిల్ రోల్ కుక్కదే కావడం విశేషం. టీజర్ మొత్తం ఆ కుక్క చుట్టూనే తిరిగింది. తిండి కోసం ఆ కుక్క పడే కష్టాలను చూపించి, చివరగా ధర్మ అనే హీరో చార్లీని తీసుకెళ్తున్న దృశ్యం…