టాలీవుడ్ లో మరో ప్రేమ జంట మూడు మూళ్ళ బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. 2019లో వచ్చిన రాజావారు రాణిగారు చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్. తొలిచిత్రంతో హిట్ సాధించడమే కాకుండా మంచి జోడి అనిపించుకున్నారు ఈ యంగ్ జంట. ఈ చిత్ర షూటింగ్ లో ఇరువురి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. అది అలా అలా పెరుగుతూ వృక్షంగా మారింది. దాదాపు 5 ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట…
నార్నె నితిన్ హీరోగా బన్నీ వాసు నిర్మించిన చిత్రం ఆయ్ మేం ఫ్రెండ్స్ అండి. ఆగస్టు 15న మూడు భారీ సినిమాల మధ్య రిలీజ్ అయి ఆడియెన్స్ మౌత్ టాక్ తో ఇండిపెండెన్స్ డే విన్నర్ గా నిలిచింది ఆయ్. అయితే ఈ సినిమాలోని నటీనటులను అభినందించాడు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, చిన్న సినిమా పెద్ద హిట్ సాధించిందని, హ్యాట్రిక్ కొట్టాలని హీరో నితీన్ ను శుభకాంక్షలు తేలిపాడు బన్నీ. అందుకు సంబంధించి వీడియో రిలీజ్…
కిరణ్ అబ్బవరం దర్శక ద్వయం సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులతో ‘క’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఈ దఫా హిట్టు కొట్టి తీరాలనే ఉద్దేశంతో ఎక్కడా కాంప్రమైస్ కాకుండా నిర్మిస్తున్నాడు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషలలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో కాసింత…
కిరణ్ అబ్బవరం హీరోగా పీరియాడికల్ డ్రామా నేపథ్యంలో, రాయలసీమ యాక్షన్ లో సాగే కథాంశంతో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి టైటిల్ ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. ఈ చిత్రానికి “క” KA టైటిల్ ను ప్రకటించాడు ఈ హీరో. పాన్ ఇండియా భాషలలో రానుంది ఈ “క” చిత్రం. కాగా సుజీత్ – సందీప్ అనే ఇద్దరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో…