కిరణ్ రాథోడ్.. ఈమె తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్దగా పరిచయం లేకపోయినా ‘ నువ్వు లేక నేను లేను ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఈవిడ హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గానే బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఈవిడ కొన్ని స్పెషల్ సాంగ్స్ లో కూడా అదరగొట్టింది. టాలీవుడ్ లో మాత్రమే కాకుండా.. తమిళ, మలయాళ భాషల్లోనూ నటించింది ఈ భామ. నిజానికి ఈవిడ హీరోయిన్ కంటే చాలా వరకు…