మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా హిందీ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించి హీరోయిన్ గా మంచి క్రేజ్ ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలతోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లు, షోలతో బిజీగా ఉంది. అప్పుడప్పుడూ ఐటెం సాంగ్స్ లోనూ మెరుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం తమన్నా మెగా హీరో సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందట. స్పోర్ట్ బేస్డ్ డ్రామా “గని”లో వరుణ్ తేజ్…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కసరత్తులు మొదలు పెట్టాడు. ఏదో రొటీన్ ప్రిపరేషన్ కాదు… ‘బాక్సర్’గా బాక్సాఫీస్ బద్ధలుకొట్టేందుకు కండలు ఇనుమడింపజేస్తున్నాడు. భారీ వ్యాయామాలు చేస్తూ మన ఆజానుబాహుడు జిమ్ లో హల్ చల్ చేస్తోన్న వీడియో సొషల్ మీడియాలో న్యూ హైలైట్ గా మారింది. మెగా ఫ్యాన్స్ ‘గని’ భాయ్ వర్కవుట్ ని తెగ పొగిడేస్తున్నారు!కిరణ్ కొర్రపాటి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ ప్రస్తుతం స్పోర్ట్స్ డ్రామా ఎంటర్టైనర్ కోసం ప్రిపర్ అవుతున్నాడు. బాక్సర్ ‘గని’గా…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న10వ సినిమా ‘గని’. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ కథతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయిక నటిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో, రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ జులై నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాక్సింగ్…