Kiran Abbavaram Responds on Marriage Comments with Rathika: తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో మోస్ట్ కాంట్రవర్సీ కంటెస్టెంట్ ఎవరు అంటే దాదాపు అందరూ `రతిక రోజ్` పేరే చెబుతారు. ఆకట్టుకునే అందంతో హౌస్ లోకి వస్తూ వస్తూనే అందర్నీ ఎట్రాక్ట్ చేసిన ఆమె ఆ తరువాత తన బిహేవియర్ తో భారీ నెగెటివిటీని మూటగట్టుకుంది. నాలుగో వారానికే ఇంటి బాట పట్టిన ఆమె ప్రశాంత్, యావర్‌తో ప్రేమ అని చెప్పకుండా టైం పాస్…