ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతుండటంతో జలాశయాలకు వరద పోటెత్తుతోంది. ఏపీలోని పులిచింతలకు 11 వేల 548 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 33.8 టీఎంసీల వద్ద ఉంది. కర్నూల్ జిల్లా హోస్పేటలో ఇవాళ తుంగభద్ర నది గేట్లు ఎత్తనున్నారు. ఈ జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఇన్ ఫ్లో 87 వేల 305 క్యూసెక్కులు కాగా…
కళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్టర్ రమణ తేజ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో రూపుద్దిద్దుకున్న సినిమా ‘కిన్నెరసాని’. కంటెంట్‌కి పెద్ద పీట వేస్తూ, నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.ఆర్.టి. ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసిఈ చిత్రాన్ని నిర్మించింది. ఇంటెన్స్ డ్రామాగా రూపుదిద్దుకున్న ‘కిన్నెరసాని’ సినిమాను నిజానికి జనవరి 26న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ దానికి ముందు వచ్చిన…
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయారని, ఈ జంట విడాకుల గురించి పుకార్లు పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం చిరు కూతురు శ్రీజ కళ్యాణ్ గా ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్ పేరును శ్రీజ కొణిదెలగా మార్చింది. ఆమె తన చిన్న కుమార్తె నవిష్క తండ్రి అయిన కళ్యాణ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించడం మానేసింది. Read Also : టీమ్ ఇండియా U19 స్కోర్ బోర్డ్ లో స్టార్ హీరో పేరు!! దీంతో ఈ జంట…
చిరంజీవి అల్లుడు, నటుడు కళ్యాణ్ దేవ్ తన నెక్స్ట్ మూవీ “కిన్నెరసాని”తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. రమణ తేజ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్‌లో రవీంద్ర విజయ్, శీతల్, మహతి బిక్షు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్, శుభమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై రామ్ తాళ్లూరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2022 జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ట్రైలర్…
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడిగా ’విజేత’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ దేవ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘కిన్నెరసాని’ సినిమా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమా ‘అశ్వద్ధామ’ ఫేమ్ రమణతేజ దర్శకత్వంలో రూపొందుతోంది. మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అతి సర్వత్ర వర్జయత్’ అనేది ఉప శీర్షిక.. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. ‘ఈ ప్రపంచంలో ప్రతీ దానికి ఓలిమిట్ ఉండాలి.. అది ద్వేషానికైనా.. చివరకు…