Kalyan Dev: ఓటీటీలో ‘కిన్నెరసాని’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్టర్ రమణ తేజ కాంబినేషన్ లో ప్రముఖ నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణ సారథ్యంలో రూపుద్దిద్దుకున్న సినిమా ‘కిన్నెరసాని’. కంటెంట్‌కి పెద్ద పీట వేస్తూ, నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.ఆర్.టి. ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ శుభమ్ ఎంటర్ టైన్మెంట్స్ తో కలిసిఈ చిత్రాన్ని నిర్మించింది. ఇంటెన్స్ డ్రామాగా రూపుదిద్దుకున్న ‘కిన్నెరసాని’ సినిమాను నిజానికి జనవరి 26న విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ దానికి ముందు వచ్చిన కళ్యాణ్ దేవ్ ‘సూపర్ మచ్చి’ చిత్రం సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.
అప్పటి నుండి ధియేట్రికల్ రిలీజ్ కోసం ప్రయత్నించిన నిర్మాతలు చివరకు జీ 5లో స్ట్రీమింగ్ కు సిద్ధమయ్యారు. ఈ నెల 10న ‘కిన్నెరసాని’ మూవీ జీ 5లో ప్రసారం కానుంది. గతంలో ‘కల్కి’ చిత్రానికి కథను అందించిన దేశరాజ్ సాయితేజ ఈ చిత్రానికి కథ, కథనం అందించాడు. ‘ఛలో, భీష్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చారు.
Also Read
- The Paradise: నాని 'ది ప్యారడైజ్' టికెట్ రేట్ల భారీ పెంపు.. అసలు నిజమిదే!
- Ramayana : 'జై జై రామ్' పాట.. ఎందుకిలా చేస్తున్నారు?
- Mahesh Babu: రెండే సినిమాలు అన్నారు.. 15 ఏళ్లు వెయిట్ చేశా.. ఆసక్తికర విషయాలు చెప్పిన మహేష్ బాబు!
- The Paradise: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న 'ఏష నాగుల' సాంగ్.. 17 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్!
తాజావార్తలు
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?