Home
Kingdom Movie Review
Kingdom Movie Review News
-
Bhagyashri Borse : అందమా, లక్కా.. త్వరలో తేలనుంది!
టాలీవుడ్లో కొందరు హీరోయిన్లకు అదృష్టం త్వరగా కలిసి రాదు. ఎంత అందం ఉన్నా, అభినయం ఉన్నా… విజయాలు వారి చెంతకు చేరవు. సరిగ్గా అలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది యువ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. ఈమె అందంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, వరుసగా ఎదురవుతున్న ఫ్లాప్‌ల కారణంగా ‘ఐరన్ లెగ్’ ముద్రను మోయాల్సి వస్తోంది. భాగ్యశ్రీ బోర్సే చూడగానే ఆకట్టుకునే గ్లామర్‌తో యూత్‌లో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. అయితే, ఈ మధ్యకాలంలో కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, తన పెర్ఫార్మెన్స్తో విమర్శకులను… -
Kingdom : కింగ్ డమ్ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ మూవీ ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. జులై 31న వచ్చిన ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్ల పరంగా న్యూట్రల్ గానే ఉంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ గ్యాంగ్ స్టర్ మూవీలో విజయ్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఇలాంటి పాత్ర చేయలేదు. ఇందులోని యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. కానీ ఎమోషన్ కనెక్ట్ కాలేకపోయిందనే నెగెటివిటీ… -
Gowtham Tinnanuri: కింగ్డమ్ ఫస్ట్ టైటిల్ యుద్ధకాండ.. దేవర రిలీజ్ తర్వాత చేసిన మార్పులివే!
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే, వెంకటేష్ ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ జూలై 31వ తేదీన విడుదలైన ‘కింగ్డమ్’ చిత్రం.. ప్రేక్షకులను మెప్పు పొందుతూ భారీ వసూళ్లను రాబడుతోంది. అన్నదమ్ముల… -
Kingdom Collections Day 1: బాక్సాఫీస్ ను కుమ్మేసిన విజయ్.. కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
టాలీవుడ్ రౌడీ బాయ్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 31న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ టైమ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన విజయ్ ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద కింగ్ డమ్ కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ బాక్సాఫీస్… -
Kingdom : కింగ్ డమ్ పార్ట్-2.. అవసరమా..?
Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ నేడు థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకుంది. హైప్ కు తగ్గట్టు యాక్షన్ సీన్స్, బీజీఎం, విజయ్ నటన మాత్రమే బాగున్నాయి. కానీ కథ, కథనం గాలికొదిలేసినట్టు టాక్ వస్తోంది. ఏ సినిమాకు అయినా ఎమోషన్ బలమైన వెపన్. ఈ సినిమాలో అదే మిస్ అయింది. ఎమోషన్ లేకుండా సినిమాను హిట్ అనలేం. బలమైన సీన్లు రాసుకున్నప్పుడు అందులో… -
Kingdom : శ్రీలీల టాలీవుడ్ గ్లామర్ గ్యాప్‌లోకి.. భాగ్యశ్రీ !
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్డమ్. ఈ భారీ బడ్జెట్ చిత్రం (జూలై 31) నేడు విడుదలయింది. ప్రజంట్ టాక్ మటుకు పాజిటీవ్ గా ఉన్నప్పటకి.. ముందు ముందు కలెక్షన్ లు ఎలా ఉంటాయో చూడాలి. అయితే గతంలో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాల్సిందే. ఇక భాగ్యశ్రీ బోర్సే ది కూడా ఇదే పరిస్థితి .. ‘మిస్టర్ బచ్చన్’తో తెరంగేట్రం చేసిన… -
Kingdom : కింగ్డమ్ ఓవర్శీస్ రివ్యూ..
విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ చిత్రం కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం నేడు ప్రిమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.. సూరిగా విజయ్ దేవరకొండ ఎంట్రీ బాగుంది. పాత్రలను పరిచయం సన్నివేశాలు చక్కగా డీల్ చేసి, ఆపై…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!