Kingdom Collections Day 1: బాక్సాఫీస్ ను కుమ్మేసిన విజయ్.. కింగ్డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ రౌడీ బాయ్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 31న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ టైమ్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన విజయ్ ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. దీంతో బాక్సాఫీస్ వద్ద కింగ్ డమ్ కలెక్షన్ల జోరు కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ ను కుమ్మేశాడు. కింగ్ డమ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం.
Also Read:Anil Ambani: అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు.. 5న హాజరుకావాలని ఆదేశం
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్‌ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ఈ సినిమా డే 1 తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లు కలిపి సాధించిన వసూళ్ల విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో – రూ. 4.20 కోట్ల షేర్.. రాయలసీమ(సీడెడ్ )లో రూ. 1.70 కోట్లు షేర్, ఉత్తరాంధ్ర – రూ. 1.16 కోట్ల షేర్, ఉమ్మడి గుంటూరు జిల్లాలో రూ. 75 లక్షల షేర్, ఉమ్మడి తూర్పు గోదావరిలో – రూ. 74 లక్షల షేర్, ఉమ్మడి పశ్చిమ గోదావరిలో, రూ. 44 లక్షల షేర్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో, రూ. 0.59 లక్షల షేర్, ఉమ్మడి నెల్లూరులో ..రూ. 34 లక్షల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
Also Read:AP Liquor Scam Case: విజయవాడ ఏసీబీ కోర్టుకు ఎంపీ మిథున్ రెడ్డి
మొత్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 9.92 కోట్ల షేర్ (రూ. 18 కోట్ల గ్రాస్) వరకు కలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. యూఎస్ లో ఇప్పటికే 1.1 మిలియన్ డాలర్స్ కంటే ఎక్కువగానే గ్రాస్ వచ్చింది. అంటే 8 కోట్లకు పైగా ఓవర్సీస్ లో వచ్చాయి. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 53.50 కోట్ల షేర్ రాబట్టాలి. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ వీకెండ్ రోజుల్లో వచ్చే కలెక్షన్స్ తో రీచ్ అవుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!