Gowtham Tinnanuri : గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన మూవీ కింగ్ డమ్. ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సందర్భంగా మూవీటీమ్ వరుస ప్రమోషన్లు చేస్తోంది. ఈ సినిమా కథ గతంలో గౌతమ్ తిన్నమూరి రామ్ చరణ్ తో చేయాల్సిందే అంటూ ప్రచారం జరుగుతోంది. దానిపై తాజా ఇంటర్వ్యూలో గౌతమ్ క్లారిటీ ఇచ్చారు. నేను రామ్ చరణ్ కు ఓ మూవీ లైన్ చెప్పాను. అది ఆయనకు నచ్చింది. పూర్తి కథ…