Naga Vamsi : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ మూవీ భారీ అంచనాలతో వచ్చింది. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో అంతా ప్లాప్ అంటూ ప్రచారం చేశారు. ఆ రిజల్ట్ మీద ఇప్పటి వరకు మూవీ టీమ్ పెద్దగా స్పందించలేదు. తాజాగా నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి మొదటిసారి రియాక్ట్ అయ్యారు. నా దృష్టిలో కింగ్ డమ్ మూవీ అసలు ప్లాప్ కాదు. అసలు కింగ్ డమ్ ను ఎందుకు…