Kingdom : విజయ్ దేవరకొండ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న మూవీ కింగ్ డమ్. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ట్రైలర్ తో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. భాగ్య శ్రీ బోర్సే గ్లామర్ ప్లాస్ పాయింట్. ఇందులో యాక్షన్, ఎమోషన్ హైలెట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ భారీ బడ్జెట్ మూవీ కోసం విజయ్ దేవరకొండ, భాగ్య శ్రీ, మిగతా టీమ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది.…