Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ నేడు థియేటర్లలోకి వచ్చింది. మొదటి షో నుంచే మిక్స్ డ్ టాక్ తో సరిపెట్టుకుంది. హైప్ కు తగ్గట్టు యాక్షన్ సీన్స్, బీజీఎం, విజయ్ నటన మాత్రమే బాగున్నాయి. కానీ కథ, కథనం గాలికొదిలేసినట్టు టాక్ వస్తోంది. ఏ సినిమాకు అయినా ఎమోషన్ బలమైన వెపన్. ఈ సినిమాలో అదే మిస్ అయింది. ఎమోషన్ లేకుండా సినిమాను హిట్ అనలేం. బలమైన సీన్లు రాసుకున్నప్పుడు అందులో…