Saudi hero: నిస్వార్థంగా చేసే పనులకు భగవంతుడు కచ్చితంగా ఏదో ఒక రూపంలో ప్రతిఫలం అందజేస్తాడు. అచ్చంగా ఈ మాటలకు సరిపోయే సంఘటన సౌదీ అరేబియాలోని అల్-సాలిహియా అనే చిన్న పట్టణంలో చోటుచేసుకుంది. అక్కడ ఓ సామాన్యుడు తన ప్రాణాలను రిస్క్‌లో పెట్టి డజన్ల కొద్దీ ప్రాణాలను కాపాడాడు. ఈప్రయత్నంలో తనకు కొన్ని గాయాలు అయినా కూడా ప్రజల ప్రాణాలను కాపాడటం మాత్రం ఆపలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఈ సామాన్యుడు వాళ్ల దేశంలో ఒక…