ఇటీవలే 69వ నేషనల్ అవార్డ్స్ ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా… బెస్ట్ యాక్టర్ అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. తెలుగు సినిమా చరిత్రలో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న మొదటి హీరోగా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేసాడు. అయితే ఇంతకన్నా ముందే అక్కినేని కింగ్ నాగార్జున రెండు నేషనల్ అవార్డ్స్ ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి రప్పించాడు. 1997లో నిన్నే పెళ్లాడట సినిమాకి గాను నాగార్జున ప్రొడ్యూసర్ గా నేషనల్ అవార్డుని గెలుచుకున్నాడు.…