Virat Kohli: క్రికెట్ ప్రియులు ఎంతగానో అభిమానించే క్రికెటర్ కింగ్ కోహ్లీ.. విరాట్ కోహ్లీని అభిమానులు ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటారని మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈ టీమిండియా దిగ్గజ బ్యాట్స్‌మన్ 2026 లో టెస్ట్ క్రికెట్‌లోకి తిరిగి రావచ్చు అనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ఫార్మెట్‌లోకి విరాట్ రీఎంట్రీ ఇవ్వాలంటే కచ్చితంగా ఒక మ్యాజిక్ జరగాలని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ మ్యాజిక్ ఏంటో తెలుసా.. గౌతమ్ గంభీర్ టెస్ట్…