A man bathing a king cobra, VIRAL VIDEO: సాధారణంగా పాములను చూస్తేనే మనుషులు ఆమడదూరం పరిగెడుతారు. పాములు కనిపిస్తే చంపనిదే వదలరు. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా బాత్ రూమ్ లో ఓ కింగ్ కోబ్రాకు స్థానం చేయిస్తున్నాడు. ఎలాంటి బెదురు లేకుండా ఏదో పెంపుడు కుక్కకు స్నానం చేయిస్తున్న మాదిరిగా నాగుపాముకు స్నానం పోస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఈ చలిలో పాముకు నీళ్లతో స్నానం…