Viral Snake Video: వర్షాకాలంలో పాములు పెరిగిపోతాయి. అప్పటి వరకు భూమి లోపల ఉన్న బొరియల్లో నీరు నిండడం వల్ల పాములు పొదల్లో, గడ్డిలో దాక్కుంటాయి. ప్రస్తుతం పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Sanke Man: పాము పేరు వింటేనే భయంతో దూరంగా పారిపోతాము. పాముల్లో అత్యంత ప్రమాదకరమైన పాము కింగ్ కోబ్రానే. దాని ప్రస్తావన వస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది.. ఆ పేరు వింటేనే భయపడిపోతారు.