సాధారణంగా కొందరికి పాములను చూడగానే ఆమడ దూరం పరుగెడతారు. కొందరు దైర్యం చేసి దూరం నుంచే పామును చూస్తుంటారు. మరికొందరు ఏకంగా పామును పట్టుకుంటారు. కింగ్ కోబ్రా నల్లగా పొడవుగా ఉంటుంది. మామూలు పాములను ,నాగు, తాచు పాములను తింటుంటుంది. దీని నోరు కూడా పెద్దగానే ఉంటుంది. స్పీడ్ గా కదులుతుంది. సాధారణంగా దట్టమైన ఆఫ్రికా అడవుల్లో వీటి సంచారం ఎక్కువగా ఉంటుంది. మనదేశంలో.. కూడా వీటి సంచారం ఎక్కువగానే ఉంటుంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా…