టాలీవుడ్ మన్మధుడు నాగార్జున సోలో హీరోగా కనిపించి చాలా కాలమే అవుతోంది. కూలీ, కుబేరలో నెగిటివ్ షేడ్స్‌లో కనిపించి సైడ్ క్యారెక్టర్స్‌కే పరిమితమైన కింగ్ నుండి సాలిడ్ మూవీని ఎక్స్ పర్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటి వరకు 99 మూవీస్ కంప్లీట్ చేసిన నాగ్.. తన 100 సినిమాను రెడీ చేస్తున్నడు. తమిళ దర్శకుడు రా కార్తీక్‌కు తన మైల్ స్టోన్ మూవీని డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు కింగ్. Also Read : AA 23 :…