యూపీలోని బహ్రైచ్ జిల్లాలో కిల్లర్ తోడేళ్ల భయం కొనసాగుతోంది. మహసీలోని ఘఘ్రా బేసిన్‌తో సహా వివిధ 55 గ్రామాలలో సుమారు రెండున్నర నెలలుగా తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. అటవీ శాఖ డ్రోన్ కెమెరాలో బంధించిన ఆరు తోడేళ్లలో ఐదు అధికారులు పట్టుకోగా.. ఒక తోడేలు మాత్రం అటవీశాఖకు సవాలుగా మారింది.
పాకిస్థాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని తోబా టేక్ సింగ్ నగరంలో ఒక అన్న తన సోదరిని వారి ఇంటిలో గొంతు కోసి హత్య చేశాడు. పరువు హత్యగా అనుమానిస్తున్న ఈ భయంకరమైన చర్య ఈ మర్చి నెల మొదట్లోనే జరగగా.. ఆ హత్య చేస్తున్న సమయంలో తీసిన వీడియో ఫుటేజీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Also Read: Sundaram Master OTT : ఓటీటీలోకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? వైరల్…
ఒక కుక్క తన నోటితో నుండి పొదల్లో ఉన్న పామును తీసుకువచ్చి తన తోటి కుక్కల మధ్యలో వదిలివేయడాన్ని మీరు చూడవచ్చు. ఈ సమయంలో పాము మొదట కుక్కల నుండి ప్రాణాలను రక్షించుకోడానికి భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరువాత కుక్కల నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది జరగదు.