పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాల్లో నటించి పాన్ ఇండియా వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతి పూర్వజ్. ఆమె ప్రధాన పాత్రలో “శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా…
Indian Origin Family Murder : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారత సంతతికి చెందిన నలుగురు కుటుంబీకులు హత్యకు గురైన సంగతి తెలిసిందే. కుటుంబం మొత్తం హత్యకు గురి కావడానికి పాత కక్షలే కారణమని పోలీసులు తేల్చారు. హత్యకు గురైన కుటుంబానికి, హంతకుడికి మధ్య గతంలో వివాదాలు ఉన్నట్లు గుర్తించారు. గత సోమవారం కాలిఫోర్నియాలో ఎనిమిది నెలల చిన్నారి అరూహి ధేరి, ఆమె తండ్రి జస్దీప్ సింగ్, తల్లి జస్లీన్ కౌర్, పెదనాన్న అమన్‌దీప్‌సింగ్ కిడ్నాప్‌కు గురయ్యారు.…