Uttar Pradesh: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ బుద్ధి లేకుండా ప్రవర్తించింది. విద్యార్థుులందరిని సమానంగా చూడాల్సిన గురువై ఉండి మత వివక్షను రెచ్చగొట్టేలా చేసింది. మనది లౌకిక రాజ్యం ఇక్కడ అందరికి సమానంగా బతికే హక్కు ఉంది అని చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు అడవి మనిషిలా ప్రవర్తించింది. చిన్నారులలో మతం అనే విషం నింపే ప్రయత్నం చేసింది. ఒక ముస్లిం బాలుడిని తోటి హిందూ పిల్లలతో కొట్టించి రాక్షసానందం పొందింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్…