Calcium Rich Foods: పిల్లల ఆరోగ్యకరమైన పెరుగుదల కోసం సరైన పోషకాహారాన్ని అందించడం చాలా అవసరం. ముఖ్యంగా కాల్షియం శరీరంలోని ఎముకలు, దంతాలను బలంగా ఉంచే కీలకమైన ఖనిజం. చిన్ననాటి నుంచే సరైన పరిమాణంలో కాల్షియం అందకపోతే.. అది పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. సాధారణంగా, పిల్లలకు తల్లిదండ్రులు పాలను మాత్రమే ప్రధానంగా ఇస్తారు. కానీ, వారు పెద్దయ్యాక శరీరంలో కాల్షియం స్థాయిని సమతుల్యం చేసేందుకు పాలు కాకుండా ఇతర పోషకాహారాలను కూడా…
Children Health: ఇంట్లో చిన్న పిల్లలకు జ్వరం వస్తే తల్లిదండ్రులు కాళ్లు చేతులు ఆడవు. చిన్నపాటి జ్వరం వచ్చినా, హడావుడి చేస్తూ భయపడతూ పరుగులు పెడతారు. వాటి సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.