ఈ రోజుల్లో పిల్లలకు చెప్పులు కొనుగోలు చేసే సమయంలో చాలా మంది తల్లిదండ్రులు క్రోక్స్ (Crocs) ను ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే కలర్ ఫుల్ గా.. తేలికపాటి డిజైన్, తొడగడానికి సౌలభ్యం వంటి కారణాల వల్ల అవి పిల్లలకు సరిపోతాయని భావిస్తుంటారు. వీటిని రోడ్లపై, మాల్స్‌లో, స్విమ్మింగ్ పూల్స్‌లో చాలా మంది ధరిస్తున్నారు. సౌకర్యం, స్టైల్ కారణంగా క్రోక్స్ బెస్ట్ అప్‌షాన్ అవుతున్నాయి.. పిల్లల ఆరోగ్య పరంగా ఇవి తగిన ఎంపిక కాదని నిపుణులు చెబుతున్నారు. Also…