2025 Kia Carens Clavis: కియా ఎట్టకేలకు భారతదేశంలో కారెన్స్ క్లావిస్‌ను రూ. 11.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది. ప్రీమియం MPV కోసం బుకింగ్‌లు మే 9 నుండి అధికారిక వెబ్‌సైట్, డీలర్‌షిప్‌ల ద్వారా ఇప్పటికే మొదలు అయ్యాయి. ఈ కియా కారెన్స్ క్లావిస్ 1.5L NA పెట్రోల్, 1.5L టర్బో పెట్రోల్, 1.5L డీజిల్ వంటి మూడు ఇంజన్ ఎంపిక