రౌడీ హీరో ‘ది’ విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంతా కలిసి నటిస్తున్న ఫీల్ గుడ్ మూవీ ‘ఖుషి’. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ సాంగ్ “నా రోజా నువ్వే” లిరికల్ వీడియో బయటకి వచ్చింది. ఇప్పటివరకు 53 మిలియన్ వ్యూస్ రాబట్టి చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ సాంగ్ కూల్ బ్రీజ్ లా ఉంది. ఈ మెలోడీ సాంగ్ ని శివ నిర్వాణ స్వయంగా రాయగా,…