సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు సుందర్ ఇప్పటికీ మంచి ఫిట్నెస్ ను మైంటైన్ చేస్తోంది. ఆమె ఇటీవల వెయిట్ లాస్ జర్నీ ప్రారంభించింది. ఈ క్రమంలో ఆమె తాజా ఫోటోలు నెటిజన్లను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఖుష్బూ తాజాగా తన లేటెస్ట్ వెయిట్ ట్రాన్స్ఫార్మేషన్ లుక్ ను షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ �