Khudiram Bose Producer Hospitalised: సినిమా అనేది ఫక్తు వ్యాపారం, ప్యాషన్ కొద్దీ సినీ పరిశ్రమకి వచ్చామని చెబుతున్నా చివరికి వ్యాపారం ఒక్కటే నిలబెట్టేది. అయితే ఇప్పుడు ఒక అవార్డు సినిమా తీసి సినీ నిర్మాత ఆసుపత్రి పాలైనట్లు తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపుతో ప్రేరణ పొంది స్వతంత్రం కోసం చిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఓ మహనీయుడి పై సినిమా తీసిన నిర్మాత సినిమాను విడుదల చేయలేక,…