విద్యుత్ జమ్వాల్, శివలీకా ఒబెరాయ్ జంటగా నటిస్తున్న బాలీవుడ్ సినిమా ఖుదా హఫీజ్ ఛాప్టర్ 2. యాక్షన్ ప్రధానంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఫరూక్ కబీర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంలో ఓ వీడియో సాంగ్‌ను ఓ మతాన్ని కించపరిచే విధంగా చిత్రీకరించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు హైదరాబాద్ మీర్‌చౌక్ పోలీసు స్టేషన్‌లో షియా కమ్యూనిటీ పెద్దలు ఫిర్యాదు చేశారు. వెంటనే వీడియో సాంగ్ డిలీట్ చేయకుంటే…