మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం ఐదారు చిత్రాలను సెట్ చేశాడు. అందులో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ‘ఖిలాడీ’ ఒకటి. నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సినిమా ఈ యేడాది మే 28వ తేదీన విడుదల కావాల్సింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో రిలీజ్ పోస్ట్ పోస్ అయ్యింది. అయితే, సంక్రాంతి కానుకగా ‘క్రాక్’తో సూపర్ హిట్ ను అందుకున్న రవితేజ, ఈ ‘ఖిలాడీ’ని ఇదే…