మాస్ మహారాజ రవితేజ హీరోగా రమేష్ అవర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖిలాడీ. పెన్ మూవీస్, ఏ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన హాట్ బ్యూటీస్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన మూడు పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి నాలుగవ సాంగ్ కి ముహూర్తం ఖరారు…