Producer Tutu Nayak accused of slapping lady journalist: ఒడిశా సినీ పరిశ్రమలో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. నటుడు మనోజ్ మిశ్రాపై నిషేధం చుట్టూ వివాదం కొనసాగుతుండగా, ఒడిశా నిర్మాత సంజయ్ నాయక్ అలియాస్ టుటు నాయక్ చిక్కుల్లో పడ్డారు. శుక్రవారం నాడు భువనేశ్వర్ నగరంలోని ఓ థియేటర్‌లో సినిమా విడుదల కార్యక్రమాన్ని కవర్ చేస్తుండగా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండానే తన బ్యాక్ ను టచ్ చేశారని ఆరోపిస్తూ ఈటీవీ భారత్ మహిళా జర్నలిస్టు…