Mirai : టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా వచ్చిన ”హనుమాన్” సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది.టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది.తేజ సజ్జ కెరీర్ లోనే హనుమాన్ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం తేజ సజ్జ మరో సూపర�