Khaleja Re-Release: దివంగత సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన కుమారుడు మహేష్ బాబు నటించిన చిత్రం ‘ఖలేజా’ మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీ- రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ సేల్ సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాతలు శింగనమల రమేశ్, సి. కళ్యాణ్, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, ప్రముఖ నటులు అలీ, సునీల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.…