టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 2010 లో వచ్చిన చిత్రం ఖలేజా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఖలేజా థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఓ క్లాసిక్. వెండితెరఅపి సక్సెస్ కానీ ఖలేజా బుల్లి తెరపై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఖలేజా టీవీలో వస్తుందంటే చూసే ఆడియెన్స్ చాలా మంది ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్…
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఖలేజా. 2010 లో వచ్చిన ఈ సినిమా మహేశ్ బాబు నుండి లాంగ్ గ్యాప్ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలయింది. సాంగ్స్ సూపర్ హిట్ కావడం, త్రివ్రిక్రమ్ కాంబో కావడంతో ఓ రేంజ్ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోవడంలో కాస్త తడబడింది. అప్పట్లో థియేటర్స్ లో అంతగా గుర్తింపు తెచ్చుకొని ఈ సినిమా ఇప్పుడు…