ఒకప్పుడు సినిమాలను మెయిన్ మీడియా బాగా పుష్ చేసేది. సినిమాల మీద మంచి పాజిటివ్ అభిప్రాయం కలిగేలానే ప్రమోషన్స్ ఉండేవి. కానీ సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు పరిస్థితి మారింది. నిర్మాతలు తమకు పుష్ ఇచ్చి సపోర్ట్ చేసిన మీడియా మీద కృతజ్ఞత లేకుండా సోషల్ మీడియాను ప్రమోట్ చేస్తున్నారు. అందరూ అని అనలేం, కానీ కొంతమంది నిర్మాతలు తమ సినిమా బాగున్నా, బాగోకపోయినా, పెయిడ్ క్యాంపెయిన్లు నిర్వహిస్తూ, సోషల్ మీడియాలో పాపులారిటీ…
Khaleja : మహేశ్ బాబు రీ రిలీజ్ ట్రెండ్ లో కూడా రికార్డులు సృష్టిస్తున్నారు. ఆయన నటించిన ఖలేజా మూవీ మే 30న రీ రిఈజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా గ్రాస్ తో వసూళ్లు సాధించింది. రీ రిలీజ్ లో రూ.5 కోట్లకు మించి వసూళ్లు చేసిన నాలుగో సినిమాగా నిలిచింది. గబ్బర్ సింగ్, మురారి, బిజినెస్ సినిమాలు ఇప్పటికే ఓపెనింగ్ రోజు రూ.5 కోట్లకు పైగా…