Khaidi : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీ ఖైదీ. ఈ సినిమానే చిరంజీవికి యూత్ లో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. అప్పటి వరకు యావరేజ్ హీరోగా ఉన్న చిరును ఒక్కసారిగా స్టార్ ను చేసేసింది. ఒక రకంగా ఈ మూవీ నుంచే మెగాస్టార్ గా అవతరించాడు. అలాంటి ఖైదీ సినిమా రిలీజ్ అయి నేటికి 42 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి టీమ్ ఈ మూవీపై స్పెషల్ వీడియోను డిజైన్…
Khaidi : కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్టార్ హీరో సూర్య తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన కార్తీ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాడు.కార్తీకి తమిళ్ తో పాటు తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది.కార్తీ తమిళ్ లో నటించిన ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతూ మంచి కలెక్షన్స్ సాధిస్తాయి. ఇదిలా ఉంటే కార్తీ కెరీర్ లోప్రత్యేకమైన మూవీ “ఖైదీ”.డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్…
మెగాస్టార్ చిరంజీవి తన ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్‍లు,ఇండస్ట్రీ హిట్ సినిమాలలో నటించి మెప్పించారు..ఆయన సినీ ప్రయాణం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిరంజీవి ఇండస్ట్రీ లో మెగాస్టార్ గా ఎదిగారు..అయితే, చిరంజీవిని తొలి నాళ్లలో హీరోగా నిలబెట్టిన చిత్రం ‘ఖైదీ’.ఈ సినిమాతోనే చిరంజీవి స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు.. 1983లో విడుదల అయిన ఖైదీ అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అయింది.ఇదిలా ఉంటే…