Fire Breaks Out at Vizag KGH : విశాఖ కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. అయితే, సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. గుండె జబ్బుల విభాగంలో ఒక్కసారిగా దట్టంగా పొగలు అలుముకున్నాయి.. దీంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు పేషెంట్లు… ఉదయం ఆఫీస్ రూమ్ లో ఏసీ నుంచి మంటలు, దట్టమైన పొగ వెలువడ్డాయి.. సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది…