Fire Breaks Out at Vizag KGH : విశాఖ కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన పేషెంట్లు..!
- కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం.. తప్పిన పెను ప్రమాదం..
- గుండె జబ్బుల విభాగంలో షార్ట్ సర్క్యూట్..
- దట్టంగా అలుముకున్న పొగలు.. పేషెంట్లు ఉక్కిరి బిక్కిరి..
- ఆఫీస్ రూమ్ లో ఏసీ నుంచి వెలువడిన మంటలు, దట్టమైన పొగ..
- ప్రమాద సమయంలో 45 మంది పేషెంట్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Breaks Out at Vizag KGH : విశాఖ కేజీహెచ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.. అయితే, సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పినట్టు అయ్యింది.. గుండె జబ్బుల విభాగంలో ఒక్కసారిగా దట్టంగా పొగలు అలుముకున్నాయి.. దీంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు పేషెంట్లు… ఉదయం ఆఫీస్ రూమ్ లో ఏసీ నుంచి మంటలు, దట్టమైన పొగ వెలువడ్డాయి.. సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. .ప్రమాదానికి గల ప్రాథమిక కారణం షార్ట్ సర్క్యూట్ గానే భావిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది… ప్రమాద సమయంలో 45 మంది పేషెంట్లు ఉన్నారని తెలిపారు కేజీహెచ్ సూపరిండెంట్.. హుటాహుటిన వేరే బ్లాక్ కు పేషంట్లను తరలించి రక్షించారు.. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు పేషెంట్లు.. వైద్యులు, సిబ్బంది.. కేజీహెచ్ లో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలపై ఆందోళన చెందుతున్నారు రోగులు..
Read Also: Gold Rates: వామ్మో.. మగువలకు బిగ్ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
Also Read
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!