ఖాన్ లు, కపూర్ లు నార్త్ బాక్సాఫీస్ ని ఏకధాటిగా ఏలుతున్న సమయంలో సౌత్ నుంచి ప్రభాస్, యష్ లాంటి హీరోలు బాలీవుడ్ పునాదులని కూడా కుదిపేసారు. ఖాన్ లు, కపూర్ లు కాదు సౌత్ నుంచే సినిమాలు చేస్తూ నార్త్ బాక్సాఫీస్ ని సొంత చేసుకుంటానని చెప్తూ ప్రభాస్ ఇప్పటికే భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు. ప్రాజెక్ట్ Kతో పాన్ వరల్డ్ రేంజుకి కూడా వెళ్లనున్నాడు. KGF ఫ్రాంచైజ్ తో నార్త్ ఆడియన్స్…