Home
Kgf Chapter 2
Kgf Chapter 2 News
-
RGV : “కేజీఎఫ్-2″నే ప్రూఫ్… స్టార్ల రెమ్యూనరేషన్లపై వర్మ షాకింగ్ ట్వీట్!
ఇప్పుడు ఎక్కడ చూసినా “కేజీఎఫ్-2” పేరే విన్పిస్తోంది. ఇలాంటి భారీ సినిమాలకు వచ్చే క్రేజ్ ను ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ వర్మ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వర్మ “కేజీఎఫ్-2” మూవీ హిట్ అవ్వడమే ప్రూఫ్ అంటూ స్టార్స్ రెమ్యూనరేషన్ కోసం డబ్బులు వేస్ట్ చేయకపోతే మంచి క్వాలిటీ కంటెంట్ వస్తుందని ట్వీట్ చేశారు. “స్టార్స్ రెమ్యూనరేషన్ల కోసం డబ్బును వృధా చేయకుండా మేకింగ్ కోసం ఖర్చు చేస్తే మరింత నాణ్యత, గొప్ప హిట్లు వస్తాయి అనడానికి KGF 2… -
Prasath Neel: ట్రంప్ కార్డ్ గా ‘కేజీఎఫ్ – 3’!
‘కేజీఎఫ్ -2’ సినిమా చూసి, ఎండ్ టైటిల్స్ పడగానే థియేటర్ల నుండి బయటకు వచ్చేవారు ఓ ఆసక్తికరమైన అంశాన్ని మిస్ అయినట్టే! ‘కేజీఎఫ్ -3’కి సంబంధించిన విశేషం… ఎండ్ స్క్రోలింగ్ టైటిల్స్ తర్వాతే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రివీల్ చేశాడు. నిజానికి ‘కేజీఎఫ్’ చిత్రాన్ని చాప్టర్ 1, చాప్టర్ 2 గానే తీయాలని దర్శక నిర్మాతలు భావించారు. చాప్టర్ 1 సమయంలోనే 2కు సంబంధించిన కొన్ని సన్నివేశాలనూ చిత్రీకరించారు. ఇక్కడ ‘బాహుబలి’ తరహాలో, అక్కడ ప్రథమ భాగానికి… -
KGF 2 : ఫ్యాన్స్ రచ్చ… లాఠీలకు పని చెప్పిన పోలీసులు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘KGF 2’ ఫీవర్ పట్టుకుంది. ముఖ్యంగా దక్షిణాదిలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మేనియా కొనసాగుతోంది. ఇక రాఖీ భాయ్ గా థియేటర్లలో అలరిస్తున్న యష్ సొంత గడ్డ కర్నాటకలో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీని వీక్షించడానికి రాకింగ్ స్టార్ యష్ అభిమానులు థియేటర్లకు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే యష్ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడానికి పోలీసులు… -
KGF 2 : హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టికెట్లు… గంటల్లోనే 40 లక్షలు !
‘కేజీఎఫ్- ఛాప్టర్ 2’ మేనియా నడుస్తోంది ఇప్పుడు. కొన్నాళ్లుగా ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా దేశవ్యాప్తంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఇంత క్రేజ్ ఉన్న సినిమా వస్తోందంటే… టికెట్లు ఎలా అమ్ముడవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం KGF 2 టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 10వేలకి పైగా స్క్రీన్ లలో ఈరోజు రిలీజ్ కాగా, ఇప్పటికే బుక్ మై షో, పేటీఎమ్ వంటి టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో… -
KGF Chapter 2 Twitter Review : టాక్ ఏంటంటే ?
యాక్షన్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న KGF Chapter 2 మూవీ ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ రోజు థియేటర్లలో KGF Chapter 2 జాతర మొదలైపోయింది. అయితే ఇప్పటికే ప్రీమియర్ లను వీక్షించిన కొంతమంది అభిమానులు, ప్రేక్షకులు ఈ సినిమాపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF Chapter 2 మూవీలో యష్ హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించారు. హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని… -
KGF Chapter 2 : రణధీర తలవంచే నీకు శిఖరాలు… “సుల్తానా” సాంగ్
“కేజీఎఫ్ : చాప్టర్ 2″తో రాకీ భాయ్ మరోసారి బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. యష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 14న తెరపైకి రావడానికి సిద్ధంగా ఉంది. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా బుకింగ్స్ కూడా ఇప్పటికే మొదలైపోయాయి. అయితే సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా, “కేజీఎఫ్ : చాప్టర్ 2” సినిమా నుంచి కొత్త పాటను విడుదల… -
KGF 2 : రాఖీభాయ్ వచ్చేస్తున్నాడోచ్… రూట్ మ్యాప్ రివీల్ !
‘కేజీఎఫ్- ఛాప్టర్ 1’ కన్నడ చిత్రం పాన్ ఇండియా మూవీగా విడుదలై అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా రెండో భాగంగా ‘కేజీఎఫ్ – ఛాప్టర్ 2’ ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, సంజయ్ దత్,… -
KGF Chapter 2 : “ఎదగరా దినకరా” ఎమోషనల్ సాంగ్… వాయిస్ ఆఫ్ ఎవ్రీ మదర్
KGF మూవీలో “అమ్మ మాటిది కన్నా కాదనకు జన్మమన్నది ఒంటరి కడవరకు” అనే లిరిక్స్ తో, అద్భుతమైన సాంగ్ తో ప్రేక్షకుల గుండెలను ఎమోషన్ తో పిండేశాడు దర్శకుడు. ఇక ఇప్పుడు KGF Chapter 2 విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో రెండవ భాగంలో కూడా అలాంటి ఎమోషనల్ సాంగ్ ఉంటుందా ? ఉంటే ఆ సాంగ్ అంత డీప్ గా, ఎమోషనల్ గా, హార్ట్ టచింగ్ గా ఉంటుందా? అని యష్ అభిమానుల్లో నెలకొన్న అనుమానాన్ని తాజా… -
KGF Chapter 2 : ఆ రేర్ ఫీట్ అందుకున్న ఫస్ట్ కన్నడ మూవీ
కన్నడ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న “KGF Chapter 2” అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటన్న విషయం తెలిసిందే. KGF Chapter 2 మూవీ ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం కేజీఎఫ్ అభిమానులు, యష్ ఫాలోవర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆ ఆసక్తి ఎంతన్న సంఖ్యను పాపులర్ టికెట్ బుకింగ్ యాప్ బుక్ మై షో చెప్పేస్తోంది. ఈ యాప్ కేవలం సినిమా టిక్కెట్లను బుక్… -
KGF 2 : ‘కెజిఎఫ్2’ ప్లాన్ వర్కవుట్ అవుతుందా! వికటిస్తుందా!..?
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం’కెజిఎఫ్’. 1970ల్లో కోలార్ మైన్ గోల్డ్స్ లో పనిచేసిన కార్మికుల జీవితాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్. కైకాల సత్యనారాయణ సమర్పణలో హోంబలే ఫిల్మ్స్ పతాంకపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా 2018 డిసెంబర్ 20న పాన్ ఇండియా సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దాని సీక్వెల్ ‘కెజిఎఫ్2’ ఈ…
తాజావార్తలు
-
TPCC Mahesh Goud : కేటీఆర్, హరీష్ భ్రమల్లో ఉన్నారు.. కాంగ్రెస్ టార్గెట్ 100
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Tollywood : వైలెన్స్ వద్దు ఫ్యామిలీ సినిమాలే ముద్దు
-
AP Local Body Elections: ఎన్నికలకు వెళ్లండి.. ఆల్ ది బెస్ట్.. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు
-
Election Commission: 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఈసీ కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!