ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘KGF 2’ ఫీవర్ పట్టుకుంది. ముఖ్యంగా దక్షిణాదిలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మేనియా కొనసాగుతోంది. ఇక రాఖీ భాయ్ గా థియేటర్లలో అలరిస్తున్న యష్ సొంత గడ్డ కర్నాటకలో పరిస్థితి గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచే ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ మూవీని వీక్షించడానికి రాకింగ్ స్టార్ యష్ అభిమానులు థియేటర్‌లకు బారులు తీరుతున్నారు. ప్రస్తుతం థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. అయితే యష్ ఫ్యాన్స్ ను కంట్రోల్ చేయడానికి పోలీసులు…